యువత పోరు పోస్టర్ రిలీజ్ చేసిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
తాడేపల్లి (ప్రజా అమరావతి);
విద్యార్థులకి ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకి వైయస్ఆర్ సీపీ పిలుపు
మర్చి 12న అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట విద్యార్థులతో కలిసి వైయస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో నిరసన
యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరిన సుబ్బారెడ్డి.
addComments
Post a Comment