*హరిత సాయి తెలుగు టైపింగ్ లోయర్ గ్రేడ్ లో రాష్ట్ర ప్రథమ ర్యాంకు*....
.
*196/200 మార్కులు సాధించిన హరితకు అభినందనలు*....
మంగళగిరి (ప్రజా అమరావతి);
ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారు 2024 నిర్వహించిన టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్ కు మంగళగిరి మాధవి టైపు ఇనిస్టిట్యూట్ ద్వారా తెలుగు టైపు రైటింగ్ లోయర్ గ్రేడ్ పరీక్షకు హాజరైన మంగళగిరి కి చెందిన ఆరాధ్యుల హరిత సాయికి 196/200 మార్కులతో ఆంధ్రప్రదేశ్ లో మొదటి ర్యాంక్ సాధించింది. రాష్ట్రంలో ప్రధమ ర్యాంకు సాధించిన హరిత సాయి ని మాధవిటైప్ఇన్స్టిట్యూట్నిర్వాహకులు,తల్లిదండ్రులు,తోటి విద్యార్థులు అభినందనలు తెలియజేశారు.
addComments
Post a Comment