తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో..

 తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో.. 



ఆదివారం బ్రాడిపేట్ 6/1 నందు కల పవర్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ లో కలర్ బెల్ట్ టెస్ట్ కార్యక్రమం జరిగినది.   

గుంటూరు (ప్రజా అమరావతి);

ఈ బెల్ట్ టెస్ట్ నందు 30 మంది విద్యార్థులు పాల్గొని రెడ్-1,గ్రీన్-1, యెల్లో బెల్ట్ లను సాధించారు.                  


ఈ కార్యక్రమంలో టైక్వాండో అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ కె.వెంకటేశ్వరరావు ,గుంటూరు జిల్లా సెక్రటరీ కె.శ్రీనివాసరావు  పాల్గొని విద్యార్థులను అభినందించారని పవర్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ చీఫ్ ఇన్స్ట్రక్టర్ షేక్.ఎం.సంధాని తెలియజేసారు.

Comments