18వ తేదీన శిశిరం ఆడియో ఆవిష్కరణ.

 అమరావతి (ప్రజా అమరావతి);

మిత్రులకు చిన్న మనవి 18 వ తారీకు సాయంత్రం మూడు గంటల 30 నిమిషాలు కు విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో ఉన్న FDC కార్యాలయంలో శ్రీ కృష్ణ ఆర్ట్స్ బ్యానర్ పై మన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు, వరల్డ్ రికార్డు హోల్డర్, టాలెంట్ ఎక్స్ ప్రెస్ ఎడిటర్ శ్రీ కనపర్తి రత్నాకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం శిశిరం ఆడియో ఆవిష్కరణ


కార్యక్రమం ఫిల్మ్ డవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయం లో మేనేజర్ శ్రీనివాస్ నాయక్ గారి చేతులు మీడియా జరుగుతుంది. కావున ఫెడరేషన్ మిత్రులు, జర్నలిస్టు మిత్రులు, సినిమా టీం హాజరు కావాలని మనవి.

శిశిరం సినిమా ప్రొడక్షన్ ఇంచార్జీ ఎం. శ్రీకాంత్.

సహ నిర్మాతలు

ఎస్. చలపతి,

ఎ. వెంకట్ ప్రసాద్,

కన్నెగంటి రవి,

అనిల్ మూకిరి.

Comments