ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి ప‌లువురి విరాళం.



*ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి ప‌లువురి విరాళం







*


*దాత‌ల‌ను అభినందించిన సీఎం చంద్ర‌బాబు*


అమ‌రావ‌తి (ప్రజా అమరావతి): వదర బాధితులకు సాయం అందించేందుకు దాతలు స్పందిస్తున్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి ప‌లువురు దాతలు త‌మ విరాళాలకు సంబంధించి చెక్కులు అందించారు. విరాళాలు ఇచ్చిన వారు....


1. ఎంవీ సతీష్, ఎల్ అండ టీ బోర్డ్ డైరెక్టర్ రూ.3 కోట్ల 50 లక్షలు.

2. పీఆర్.వెంకటరామరాజు, రామ్ కో సిమెంట్స్స్ రూ.2 కోట్లు.

3. చిట్టూరి రవీంద్ర, ఏపీ కో ఆపరేటివ్ బ్యాంక్స్ ఫెడరేషన్ రూ.1 కోటి.

4. జైది అఫ్జల్ ఖాదర్, ఎండీ ఖాదర్ ఎక్స్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్  రూ.1 కోటి

5. కే.ఎమ్.వీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఛైర్మన్ కే.ఎమ్.వీ ప్రసాదరావు, డైరెక్టర్ కె.పుధ్వీరామ్ రూ.1 కోటి.

6. KNR కన్ స్ట్రక్షన్ రూ.1 కోటి.

7. పళని అప్పన్ రూ.1 కోటి.

8. సీబీఆర్ ప్రసాద్ రూ.54 లక్షలు.

9. పి.శ్యామ్ సుందర్, ది ఇండియన్ టొబాకో అసోసియేషన్ రూ.50 లక్షలు.

10. అడ్వకేట్ సిద్ధార్థ లూథ్రా రూ.40 లక్షలు.

11. ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, ఫిల్మ్ నగర్ క్లబ్ రూ.25 లక్షలు.

12. బొందాడ గ్రూప్స్ ఛైర్మన్ బొందాడ రాఘవేంద్రరావు రూ.25 లక్షలు.

13. బోడె ప్రసాద్, పెనమలూరు నియోజకవర్గ నేతలు రూ.రూ.22 లక్షలు.

14. పి.వ్యామ్ సుంద‌ర్  రూ.10 లక్షలు

15. విజయ్ కె.కొసరాజు రూ.9 లక్షలు

16. సత్య ఏజన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.10 లక్షలు

17. అసోసియేషన్ ఆఫ్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ రూ.8 లక్షల 11 వేలు.

18. సీతాపురం రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ రూ.3 లక్షలు

19. పీవీ సుబ్బారావు రూ.2 లక్షలు

20.  మారేళ్ల రామ‌కృష్ణ రూ.2 ల‌క్ష‌లు

21.   కొడాలి సుధారాణి రూ.2ల‌క్ష‌లు

22.   బి. అంజిబాబు రూ.2 ల‌క్ష‌లు

23 వెంకటాపురం కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ రూ.1 లక్షా 50 వేలు

24. కేపిటల్ ఎంపైర్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రూ.1 లక్షా 16 వేలు

25. ముళ్లపూడి రాజేంద్రప్రసాద్ రూ.1 లక్షా 8 వేలు

26. కె.రామ్మోహన్ రావు రూ.1 లక్ష

27. కె.కృష్ణమోహన్ రూ.1 లక్ష

28. లెనిన్ బాబు రూ.50 వేలు

29. ఎమ్.సురేష్ కుమార్ రూ.50 వేలు

30. సాయి స్వామి రెసిడెన్సీ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ రూ.50 వేలు

31. ఏ.కృష్ణమూర్తి రూ.50 వేలు

32. శ్రీపురం వేణు శివ ప్రసాద్ రూ.50 వేలు

33. సీకె.భీమేశ్వరరావు రూ.56 వేలు

34. కె.శేషగిరిరావు రూ.50 వేలు

35. ఫ్యూజన్ పెట్ సిటీ సెంటర్ రూ.50 వేలు

36. ఎస్.ఆనంద్ రూ.50 వేలు

37. జి.చంద్రావతి రూ.50 వేలు.

38. కె.నాగజ్యోతి రూ.10 వేలు

39. వి.శరత్ కుమార్ రూ.20 వేలు

40. కోనేరు విజయకుమారి రూ.25 వేలు

41. కోనేరు కోటేశ్వరరావు రూ.25 వేలు

42. కె.వెంకటేశ్వరరావు రూ.10 వేలు

43. కె.హైమావతి రూ.10 వేలు

44. శైలజారెడ్డి రూ.10 వేలు

45. పాంచాలి గ్రామ పాఠశాల 7వ తరగతి పిల్లలు 7 వేలు పాకెట్ మనీ(మంత్రి గుమ్మడి సంధ్యారాణితో పాటు వచ్చారు)

Comments