గుంటూరు (ప్రజా అమరావతి);
తాడేపల్లి నులకపేట, ప్రకాష్ నగర్ ప్రాంతాలలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య...
ప్రచారంలో పాల్గొన్న నందమూరి లక్ష్మీపార్వతి....
*నందమూరి లక్ష్మీపార్వతి కామెంట్స్....*
మంగళగిరిలో లోకేష్ ఎంట్రీ తోనే హత్య రాజకీయాలు మొదలయ్యాయి....
దీనికి ఉదాహరణ వెంకటరెడ్డి హత్య....
చంద్రబాబు నారా లోకేష్ హింస రాజకీయాలకి పాల్పడే వ్యక్తులు....
ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేష్ దొంగ...
రాజధాని భూములు ఔటర్రింగ్ రోడ్డు కేసుల్లో
నారా లోకేష్ అప్పటి మంత్రి నారాయణ, పుల్లారావు ఉన్నారు....
ఎన్నికలు అయ్యాక చంద్రబాబు లోకేష్ జైలుకు వెళ్ళటం కాయం....
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిజెపి పార్టీకి చెందినది....
బిజెపిని చంద్రబాబు ఎందుకు ప్రశ్నించట్లేదు....
అవినీతికి, దుర్మార్గానికి మారుపేరే చంద్రబాబు......
అటువంటి వ్యక్తి రాజకీయ లబ్ధి కోసమే వైసీపీపై విష ప్రచారం చేస్తున్నాడు.....
జగన్మోహన్ రెడ్డి రైతులకు మేలు చేసే వ్యక్తిగాని భూములు లాక్కునే వ్యక్తి కాదు....
addComments
Post a Comment