*మంగళగిరి రూరల్ పరిధిలోని నీరుకొండ, బాపుజీనగర్, బేతపూడి గ్రామాల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారం
*
*రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం చేసిన పనులను తెలియజేస్తు ప్రచార ర్యాలీ*
*గ్రామాల్లో హారతులు ఇచ్చి స్వాగతం పలికిన నీరుకొండ ప్రజలు*
మంగళగిరి (ప్రజా అమరావతి);
*నీరుకొండ దళిత వాడలో ఓ వృద్దురాలు విజయం నీదే అంటు హర్షాతిరేకాలు పెల్లుబికించారు*
ఫాన్ గుర్తుకు ఓటు వేయాలంటు చేతితో తన సైగలతో ప్రజలను ఉత్తేజభరిచిన ఆ వృద్దురాలు
ఆమె ఉత్సాహం చూసి మిగిలిన వారంత మరింత ఉత్తేజంతో ప్రచారం జోరు.
బాపుజీనగర్ నుంచి బేతపూడి గ్రామాల్లో మల్లెల పూలతో స్వాగతం.
బేతపూడిలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జనసేన మండల పార్టీ అధ్యక్షుడు వాసా శ్రీనివాసరావు నివాసంకు వెళ్ళిన వైసీపీ అభ్యర్ధి, నేతలు.
పార్టీలు వేరైనా గౌరవంగా స్వాగతం పలికిన జనసేన మండలాధ్యక్షుడు వాసా శ్రీనివాసరావు.
వాడవాడలకు లావణ్యా ఉత్సాహంగా ప్రచారంకు స్వాగతం పలికిన స్థానికులు.
ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ హనుమంతరావు, వైఎస్‌ఆర్‌సీపీ చేనేత విభాగం అధ్యక్షులు గంజి చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నేతలు.
addComments
Post a Comment