సినిమా రిలీజ్ అవడం చాలా సంతోషంగా ఉంది .

 విజయవాడ (ప్రజా అమరావతి);

ప్రేక్షకులతో కలిసి వ్యూహం సినిమా చూసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, హీరో అజ్మల్ అమీర్


*దర్శకుడు రామ్ గోపాల్ వర్మ*

సినిమా రిలీజ్ అవడం చాలా సంతోషంగా ఉంది 



లోకేష్ బయట ఎలా ఉంటాడో సినిమాలో అలానే చూపించాను 


వైఎస్సార్ చనిపోయినప్పటి నుండి జగన్ సీఎం అయ్యేవరకూ ఫస్ట్ పార్ట్ లో ఉంది 


శపధం సెకండ్ పార్ట్ మరికొద్ది రోజుల్లో రిలీజ్ అవుతుంది


సినిమాని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను...


 శపదం మూవీ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది


 సెన్సార్ సర్టిఫికెట్ కూడా వచ్చేసింది....


 మార్చి 9న చిత్రం రిలీజ్ కానుంది 


*హీరో అజ్మల్ అమీర్, హీరోయిన్ మానస రాధాకృష్ణన్*


సినిమాకు చాలా మంచి స్పందన వస్తోంది 


వర్మ సినిమాను బాగా తెరకెక్కించారు 


*నిర్మాత దాసరి కిరణ్ కుమార్*

రామ్ గోపాల్ వర్మ నిజాలను నిర్భయంగా తీశాసారు 


వర్మ గుండె ధైర్యంతో ఎవరికీ భయపడకుండా సినిమా తీశారు 


వచ్చే ఎన్నికలపై సినిమా ప్రభావం ఉండబోతోంది 


సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు, ప్రజలకు ధన్యవాదాలు

Comments