ఉరంతా ఓదారి ఉలిపికట్ఠెది మరోదారి.

 ఉరంతా ఓదారి ఉలిపికట్ఠెది మరోదారి


 తెనాలి (ప్రజా అమరావతి);

రాష్ట్రమంతా ఓ పథ్థతి అంటే తెనాలిది మరోదారి అన్నట్లు ప్రజల మద్దతు,సర్వేలలో ప్రజాభిప్రాయం  అభ్యర్థి సామర్థ్యత  గతం పోలింగ్ % తదితర అంశాలు పరిగణలోకి తీసుకొని తెనాలి సీటు  TDP అభ్యర్థి ఆలపాటి రాజెంద్ర ప్రసాద్ కే కేటాయించాలని హైకమాండ్ ని కోరుతూ తెనాలి అసెంబ్లీ సర్వసభ్య సమావేశం తీర్మానించింది, తెనాలి NVRC కల్యాణమండపంలో   బుథవారం వేలాది మంది హాజరైన ఈ సమావేశంలో రాష్ట్ర మైనారిటి నాయకుడు ఖద్దూస్ మాట్లాడుతూ    జనసేన TDP పొత్తు నిబంథన,ప్రజలతో  ప్రవర్తన ,అథిస్టాన నిర్ణయమే శిరోథార్యమని ఇద్దరు అంగీకరించి  గుమ్మందాటగానే తేడా  ఎందుకన్నారు. ఇట్టి సమావేశం పెట్టటమే దురదృష్టకరమని  నిన్న జరిగిన సంఘటన పై  తాము గుంటూరు వెళ్తె బాబుపై నమ్మకముంది తన సేవలు ఆయన గుర్తిస్తాడని మీరెందుకొచ్చారని ఛివాట్లు  వేసి పంపాడన్నారు.పవన్ స్వంత డబ్బు ఖర్చు చెస్తారో ఇక్కడ అలపాటి చేస్తాడని పవన్ ఆశయం ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదన్న ఆలోచన గొప్పదని అలా అని పొత్తులో జనసేన ఓటర్లు అథికంగా ఉన్న చోట ఆయన ప్రామాణికం చేసుకొని సీట్లు అడగాలని 80వేలు (50%పైన)వచ్చినఆలపాటి రాజాను కాదని 7%వచ్చిన వ్యక్తి ఎలా ఇస్తారన్నారు.


సామాజికన్యాయం- సామాజిక సేవ

 అథికారం ఉన్నా లేకపోయినా   విద్య ఆరోగ్యం  ఆపద ఆదుకొని అన్నాకేంటీన్లు  ఉపాథి పింఛన్లు ఆఖరి చనిపోతే దండేసి వెళ్ళకుండా మట్టిఖర్చులకిచ్చె  వ్యక్తి 19లో ఓడిపోయినా వెంటనే రాజథాని ఉద్యమం, మొదలపెట్టి లోకల్ అథికార నాయకునికి వెరవకుండా థీటుగా ఇసుక బుసక  గృహనిర్మాణ భు కొనుగోలులో ఆయన ప్రశ్నలు సంథించి టైగర్ బ్రాండ్ నిరూపించాడని అటువంటి ఆయన్ను కాదని అథినేతతో పరిచయం ఆథారంగా పండగకో పబ్బానికో వచ్చేవారికి ఎలా సీటు ఇస్తారని పలువురు మాట్లాడారు. ఆరుద్రలో ముసలెద్దు ఱంకె లా పెండేల వేంకట్రవు ఆర్యవైశ్యుల మద్దతు రాజాకే ఉందన్నారు, ఓవక్త ఆర్థృతతో రాజా కే సీటు దక్కాలని వేదికపైమాట్లాడుతుంటే "షావుద్ " Ptrole తో వచ్చి కంగార పెట్టించాడు.


ఈ సమావేశంలో M.వేంకట్రావు T.శ్రీనివాసరావు( లాయరు)  పర్చూరి రమ్య కొండా రమాదేవి  జొన్నాదుల మహేష్  కోటా మార్కెండేయులు రావి చిన్నా ప్రభృతులు పలువురు "తెనాలిగడ్డ-ఆలపాటి అడ్డా  అంటూ మాట్లాడారు. 


సమావేశ సమన్వయకర్త తాడిబోయిన హరి ప్రసాద్  అవసరమైతే పవన్ కల్యాణ్  చంద్రబాబుల వద్దకెళ్లి క్షేత్ర స్థాయిలో తెనాలి పరిస్థితి వివరిస్తామన్నారు. 


ఈ సమావేశంలో NVRC పూర్తిగానిండి బయట ఎండలో వక్తల మాటలు వింటూ నిలబడినారు.



Comments