తెనాలి (ప్రజా అమరావతి);
రాష్ట్రంలో మిచౌంగ్ తుఫాను వలన తెనాలి నియోజకవర్గం లోని పంట పొలాలు పూర్తిగా నేలమట్టమైన సందర్భంగా తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ ని కలిసి ప్రభుత్వ తరపు నుండి నష్టపోయిన రైతులకు, పంట పొలాలకు నష్ట పరిహారం ఇవ్వాలని జనసేన పార్టీ PAC చైర్మన్ మాజీ స్పీకర్ శ్రీ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.
addComments
Post a Comment