స్పంద‌న‌కు 122 విన‌తులు

 


స్పంద‌న‌కు 122 విన‌తులు



 


విజ‌య‌న‌గ‌రం, మే 15 (ప్రజా అమరావతి):  జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో నిర్వ‌హించిన స్పంద‌న కార్య‌క్ర‌మంలో సోమ‌వారం 122 విన‌తులు అందాయి. జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎస్‌.నాగ‌ల‌క్ష్మి, విద్యుత్ శాఖ‌కు సంబంధించి 01, డి.సి.హెచ్‌.ఎస్‌.-1, జిల్లా వైద్య ఆరోగ్య‌శాఖ‌కు సంబంధించి 01, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ‌కు 06, గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల‌కు సంబంధించి 10, జిల్లా పంచాయ‌తీ అధికారికి 06, గృహ‌నిర్మాణంకు సంబంధించి 12, మునిసిప‌ల్ స‌మ‌స్య‌ల‌పై 5, రెవిన్యూకు సంబంధించి 80 విన‌తులు అందాయి.


జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు, ప్ర‌త్యేక డిప్యూటీ క‌లెక్ట‌ర్‌లు సూర్య‌నారాయ‌ణ‌, ప‌ద్మ‌లీల‌, బి.ఎస్‌.ఎన్‌.దొర త‌దిత‌రులు కూడా విన‌తులు స్వీక‌ర‌ణ చేప‌ట్టారు.


 


 



Comments