తాడేపల్లి (ప్రజా అమరావతి);
గంజాయి విక్రయాలు జరుపుతున్న ఇద్దరు యువకులు అరెస్ట్.
పొలకంపాడు వద్ద గంజాయి సేవిస్తూ, విక్రయాలు చేస్తుండగా యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు.
చెడు అలవాట్లకు బానిసలుగా మారి గంజాయి విక్రయాలు చేస్తున్న యువకులు.
యువకుల వద్ద నుంచి 600 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని,రిమాండ్ కు తరలించిన పోలీసులు.
తాడేపల్లి ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశామని, గంజాయి,అసాంఘిక కార్యకలాపాలపై పోలిసులకు సమాచారం ఇవ్వాలని తెలిపిన సిఐ శేషగిరిరావు, ఎస్సై నారాయణ.
addComments
Post a Comment