అమరావతి (ప్రజా అమరావతి);
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్ జగన్‌ను కలిసి శ్రీ కాళహస్తీశ్వరస్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆహ్వనించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే
బియ్యపు మధుసూదన రెడ్డి, ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ తారక శ్రీనివాసులు, ఈవో సాగర్ బాబు.
ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌కు స్వామివారి తీర్ధప్రసాదాలు, శేషవస్త్రాలు, అందజేసి వేదమంత్రాలతో ఆశీర్వచనం ఇచ్చిన వేదపండితులు.
13.02.2023 నుంచి 26.02.2023 వరకు శ్రీ కాళహస్తిలో జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.
addComments
Post a Comment