శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి,
విజయవాడ (ప్రజా అమరావతి):
ఈరోజు హుండీ లెక్కింపు రిపోర్టు(09-02-2023):
లెక్కించిన హుండీలు : 41
15 రోజులకు నగదు: రూ. 2,33,26,526/- లు, సగటు ఆదాయం 1 రోజుకు రూ.15.54 లక్షలు చొప్పున హుండీ ఆదాయం వచ్చినది.
కానుకల రూపములో
- బంగారం: 728 గ్రాములు,
- వెండి: 05 కేజీల 210 గ్రాములు
భక్తులు హుండీ ద్వారా సమర్పించుకున్నారు.
ఈరోజు హుండీ లెక్కింపు నకు ఆలయ పాలకమండలి చైర్మన్ శ్రీ కర్నాటి రాంబాబు గారు, పాలకమండలి సభ్యులు శ్రీమతి కేసరి నాగమణి గారు, శ్రీ కట్టా సత్తయ్య గారు, శ్రీ బుద్దా రాంబాబు గారు, శ్రీ దేవిశెట్టి బాలకృష్ణ గారు, శ్రీమతి బచ్చు మాధవీ కృష్ణ గారు, శ్రీమతి నిడమానూరి కల్యాణి గారు, శ్రీ నంబూరి రవి గారు మరియు శ్రీ చింకా శ్రీనివాస రావు గార్లు విచ్చేసి హుండీ లెక్కింపును పర్యవేక్షించారు.
online నందు e - హుండీ ద్వారా రూ. 31,056/-లు విరాళాముగా భక్తులు చెల్లించుకొన్నారు.
addComments
Post a Comment