*తాడేపల్లి....* *వైస్సార్సీపీ స్టేట్ పార్టీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్న ఎమ్మెల్యే జోగి రమేష్ గారు* తెలుగు దొంగల బ్యాచ్ ప్రజావేదిక దగ్గరకు ఎందుకు బైలిదేరింది.. అక్రమ కట్టడాన్ని కూల్చివేసినదుకు సంతాప సభ పెట్టడానికా.. *కరోనా సమయంలో నిరసనలకు అనుమతి లేదని తెలిసి కూడా ఎందుకు వెళ్లారు..* ఎల్లో మీడియాలో కనిపిండం కోసం టీడీపీ నేతలు ప్రజావేదిక దగ్గరకు బైదేరివెళ్లారు.. మీ అవినీతి పరిపాలన అంతమయ్యి ఏడాది ఆయన సందర్భంగా ప్రజావేదిక దగ్గర సంతాపం తెలుపుతారా.. *ఎల్లో మీడియాలో కనిపించాలనే తపన తప్ప టీడీపీ నేతలకు మరేమీ లేదు...* విద్వసానికి ఏడాది అని చంద్రబాబు ఎందుకు పోస్టింగ్ పెట్టారో చెప్పాలి.. విధ్వంసానికి ఏడాది కాదు బాబు అవినీతికి పాలన అంతానికి ఏడాది.. చంద్రబాబు ఉంటున్న ఇంటికి నోటీసులు ఇచ్చిన సిగ్గు లేకుండా అక్రమ కట్టడంలో ఉంటున్నారు.. *చంద్రబాబు సిగ్గుంటే అక్రమ కట్టడం నుంచి బైటకు వెళ్ళాలి.* నిబంధనలకు విరుద్ధంగా ప్రజావేదిక నిర్మిస్తే కూల్చివేయరా.. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నిరసన ప్రదర్శనలు చేయాలి.. *పనికిమాలిన ప్రతిపక్ష పార్టీకి నిరసనలు చేసే అవకాశం సీఎం జగన్ గారు ఇవ్వలేదు..* మీకు చేతనైతే నవరత్నాల్లో హామీలు అమలు చేయలేదని నిరసన చేపట్టాలి.. *అచ్చెన్నాయుడు అనారోగ్యంతో ఉన్నారని తెలిసి మంచి హాస్పిటల్ కు తీసుకు వెళ్లాలని సీఎం జగన్ గారు ఆదేశించారు..* అచ్చెన్నాయుడు త్వరగా కోలుకోవాలని మేము అంత కోరుకుంటున్నాము.. అచ్చెన్నాయుడు హత్య చేయడానికి ప్రభుత్వం చూస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. టీడీపీ నేతల మాటలను తీవ్రంగా కండిస్తున్నాము.. అంటూ తాడేపల్లి వైస్సార్సీపీ స్టేట్ పార్టీ ఆఫీస్ నుంచి మాట్లాడిన *పెడన నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జోగి రమేష్ గారు*


Comments