గుంటూరు (ప్రజాఅమరావతి); జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన "వై.యస్.అర్ నేతన్న నేస్తం" రెండో ఏడాది ఆర్థికసాయం వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు,ఎమ్మెల్యేలు శ్రీమతి విడదల రజిని గారు,కిలారు రోశయ్య గారు,మద్దాలి గిరి గారు,ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు,జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ గారు,మరియు చేనేత కార్మికులు పాల్గొన్నారు.


Comments