అమరావతి (ప్రజాఅమరావతి); రేపు రాజ్యసభ అభ్యర్థుల పోలింగ్ సందర్భంగా వెలగపూడి సచివాలయంలో వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారి అద్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న వైయ‌స్ఆర్‌సీపీ రాజ్యసభ అభ్యర్ధి పరిమళ్ నత్వానీ, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గారు, దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, గుంటూరు జిల్లా ఇన్చార్జ్ మంత్రి చెరుకువాడా శ్రీ రంగనాథ రాజు గారు, తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారు మరియు సహచర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు..


Comments