కొల్లిపర (ప్రజాఅమరావతి); రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ'' శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ''వై.ఎస్.ఆర్.కాపు నేస్తం'' పథకం ద్వారా తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం అత్తోట గ్రామంలో లబ్ధిపొందిన కాపు సామజిక వర్గానికి చెందిన ప్రజలు కృతజ్ఞతగా ఏర్పాటు చేసిన అభినందన సభ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సీఎం గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన కార్యక్రమంలో తెనాలి శాసన సభ్యులు గౌ'' శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారు.


Comments