విజయవాడ (ప్రజాఅమరావతి); శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో విజయవాడలోని పారిశుధ్య కార్మికులకు పీ.పీ.ఈ కిట్స్ మరియుఎనర్జీ డ్రింక్ పౌడర్ పాకెట్స్ పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఏ.ఎం.డీ.ఇంతియాజ్ గారు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో విజయవాడ మున్సిపల్ కమీషనర్ ప్రసన్న వెంకటేష్ గారు తదితరులు పాల్గొన్నారు.


Comments