*డిల్లీ* నేడు ఢిల్లీలోని పార్టీ కేంద్రకార్యలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ జన సంవాద్ వర్చువల్ ర్యాలీ బహిరంగ సభలో ప్రసంగిస్తున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు శ్రీమతి నిర్మల సీతారామన్ గారు, భారతీయ జనతా పార్టీ ముఖ్యనాయకులు ఢిల్లీ నుండి రాజ్యసభ సభ్యులు శ్రీ ఙివిల్.నరసింహారావు,ఆంధ్రప్రదేశ్ భాజపా సహా ఇంచార్జి శ్రీ సునీల్ దేయోదర్ గారు,యపీలు ,సి.యం రమేష్ గారు,రాష్ట్ర ఉపాధ్యక్షులు ,ఎన్. వై.కె వైస్ ఛైర్మన్ శ్రీ ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి గారు,జైపూర్ నుండి ఆలిండియా సంఘటనా సంయుక్త కార్యదర్శి సతీష్ గారు,హైదరాబాద్ నుండి జాతీయ కార్యదర్శి శ్రీ వై.సత్యకుమార్ గారు,విజయవాడ నుండి సంస్థాగత ప్రధాన కార్యదర్శి శ్రీ ఎన్. మధుకర్ జీ పాల్గొనడం జరిగింది.


Comments