విజయవాడ (ప్రజాఅమరావతి); గౌరవ ముఖ్యమంత్రి సమావేశ కార్యక్రమానికి మొదటి ఏర్పాట్లను సంబంధిత అధికారులు,పోలీస్ శాఖ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ గారు తనిఖీ చేశారు.ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు మల్లాది విష్ణుగారు తదితరులు పాల్గొన్నారు.


Comments