అక్రమంగా తరలిస్తున్న లక్ష రూపాయల మద్యం పట్టివేత గుంటూరు దాచేపల్లి మండలం మాదినపాడు నుండి కారులో తరలిస్తున్న లక్ష రూపాయల విలువగల మద్య బాటిల్స్ పట్టుకున్న పోలీసులు ముగ్గురు అరెస్ట్


Comments