*కోటి రూపాయల విలువ గల నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం* *గుట్కా సామ్రాజ్యాధిపతిపై వరుస దాడులు* *రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా గుట్కా మాఫియాపై ఉక్కుపాదం మోపిన నందిగామ పోలీసు బృందాలు* *గుట్కా సామ్రాజ్యాన్ని కుకటివేళ్ళతో పెకిలించివేసిన నందిగామ టాస్క్ ఫోర్స్ బృందం* *జిల్లా SP శ్రీ రవీంద్రనాథ్ బాబు IPS., గారి ఆదేశాల మేరకు* *కృష్ణా జిల్లా కంచికచర్ల విల్లాస్ లో గుట్కా స్థావరాలపై టాస్క్ఫోర్స్ పోలీస్ SI JV రమణ గారి ఆధ్వర్యంలో సిబ్బంది కలిసి కంచికచర్ల మండలం పరిటాల . వద్ద భారీ ఎత్తున గుట్కాలను కనుగొన్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.....* *గత రెండు రోజుల నుండి నందిగామ సబ్-డివిజన్ లో రంగంలో దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు* *కంచికచర్ల లో పలు షాపులపై సోదాలు చేసి భారీ ఎత్తున గుట్కా నిల్వలను కనుగొన్నారు* *ఈరోజు భారీగా పట్టుబడ్డ గుట్కా సుమారు కోటి రూపాయల విలువగల గుట్కా స్వాధీనం చేసుకున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు నందిగామ రూరల్ సర్కిల్ సీఐ సతీష్ కంచికచర్ల ఎస్సై శ్రీహరి దాడులు నిర్వహించారు* *తవ్వేకొద్దీ బయటపడుతున్న గుట్కా నిల్వలు* *గుట్కా మాఫియా అధినేత ఇంటి ముందే మరో ఇంటిలో పై అంతస్థు భాగంలో మరో 3 భవనాల్లో గుట్కా తో నింపేసిన వైనం*


Comments