మంగళగిరి (ప్రజాఅమరావతి); హిల్ వ్యూ ఏకో పార్కులో వాకింగ్ ట్రాక్/గిరి ప్రదక్షిణ ఏర్పాటు కోసం అధికారులు సర్వే చేయటానికి కొండ చుట్టూ ఎమ్మెల్యే ఆర్కే గారు కూలీలతో నడక దారి ఏర్పాటు చేయిస్తున్నారు అందులో భాగంగా ఈ రోజు ఉదయం నడకదారి పరిశీలించటానికి వచ్చిన ఎమ్మెల్యే ఆర్కే గారు కూలీలతో కలిసి కాసేపు కూలి పని చేసారు..


Comments