తెనాలి (ప్రజాఅమరావతి); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ '' శ్రీ వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో NRC ,NPR .CAA బిల్లులకు వ్యతిరేకంగా బిల్లును ప్రవేశపెట్టి వాటిని ఆమోదించినందుకు కృతజ్ఞతగా స్థానిక రజక చెరువు పార్కులో సిటిస్కాన్ అధినేత DR .రియాజ్ ఖాన్ గారి ఆధ్వర్యంలో స్థానిక శాసన సభ్యులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారికి ఏర్పాటు చేసిన అభినందన సభ కార్యక్రమంలో పాల్గొన్న MLA గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేసారు.


Comments