విజయవాడ (ప్రజాఅమరావతి); గౌరవ రాష్ట్ర మంత్రి పేర్ని వెంకటరామయ్య (నాని)గారి ఆధ్వర్యంలో పట్టణ నీటి సరఫరా విభాగము శంకుస్థాపన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఏ.ఎం.డీ.ఇంతియాజ్ గారు ప్రారంభం చేశారు.ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్(రెవెన్యూ) డా.కె.మాధవిలతగారు తదితరులు పాల్గొన్నారు.


Comments