విజయపురం (ప్రజాఅమరావతి); మండలం కొత్తూరు వెంకటాపురం (K.V.పురం) నందు రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నిధుల నుండి అంచనా విలువ 2.00 లక్షలతో నిర్మించిన బస్ షెల్టర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్కే రోజా గారు


Comments