మంగళగిరి (ప్రజాఅమరావతి): మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద జగన్ ప్రభుత్వం కూల్చివేసిన ప్రజా వేదిక ప్రదేశాన్ని పరిశీలన కు వచ్చిన టీడీపీ బృందం. అడ్డుకుని మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలింపు. పోలీస్ ల అదుపులో టీడీపీ నాయకులు మాజి మంత్రులు కొల్లు రవీంద్ర, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నక్కా ఆనంద్ బాబు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజి ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు.


Comments