*అమరావతి.* *రేపు రాజ్యసభ అభ్యర్థుల పోలింగ్ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్ధి పరిమళ్‌ నత్వానీ.* *తనను రాజ్యసభ అభ్యర్ధిగా ఎంపిక చేసినందుకు సీఎం శ్రీ వైయస్‌.జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన పరిమళ్‌ నత్వానీ.*


Comments