కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలను దేశమంతా ఆయనను ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని భావిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మైనింగ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సోమవారం నాడు తిరుపతి లోని ఆయన స్వగృహంలో లో బ్యాటరీతో నడిచే శానిటైజర్ యంత్రాన్ని ప్రారంభించారు. తమిళనాడులోని రాయ వేలూరు కు చెందిన హరి కృష్ణ అనే ఆయన కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు శానిటైజర్ యంత్రాలను తయారు చేశారు. మార్చి నెల నుంచి ప్రపంచమంతా కరోనా వైరస్ తో ఇబ్బంది పడుతోంది అయితే ఈ వైరస్ ని ఎదుర్కొనేందుకు వ్యక్తిగత పరిశుభ్రత సామాజిక దూరం పాటించాలని అందరూ అంటున్నారు వ్యక్తిగత భద్రతతోపాటు పరిశుభ్రంగా పరిసరాలను ఉంచుకోవాలి అనేది ప్రభుత్వ భావం ఈ క్రమంలో కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా పరీక్షలు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుభ్రత కూడా పాటించాలని అందుకే రహదారులను టీచర్లతో శుభ్రం చేస్తున్నారని మంత్రి అన్నారు. ఇందుకోసం అం ఎన్నో కొత్త వాహనాలు తీసుకొచ్చి శానిటైజర్ తో పరిశుభ్రం చేస్తున్నారు ఈ సందర్భంగా తమిళనాడులోని రాయవేలూరు చెందిన హరికృష్ణ కొత్త శానిటైజర్ యంత్రాలను ప్రవేశపెట్టారు ఈ క్రమంలో కోటి రూపాయలు పైగా విలువ చేసే యంత్రాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని భావించడం జరిగిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు ఇందులో భాగంగా నేడు తిరుపతిలో మంత్రి స్వగృహంలో ఆయన చేతులమీదుగా బ్యాటరీతో నడిచే శానిటైజర్ యంత్రాన్ని ప్రారంభించారు. ఒక్కో వాహనంలో 800 లీటర్ల ట్యాంక్ ఉంటుందని ఒకసారి లోడ్ చేస్తే చార్జింగ్ ద్వారా మూడు ట్యాంకర్లను స్ప్రే చేసే సామర్థ్యం వివాహానికి ఉంటుందని మూడు గంటల పాటు ఛార్జ్ చేస్తే 2500 లీటర్లను స్ప్రే చేయవచ్చునని హరీ కృష్ణ అన్నారు. కరోనా ప్రభావం రోజురోజుకూ తీవ్రమవుతోంది అని హరికృష్ణ లాంటి వాళ్ళు ముందుకు వచ్చి యంత్రాలను ఇవ్వడం ద్వారా ప్రజలను కొంత వరకు ఈ బారి నుంచి కాపాడవచ్చు అని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మైనింగ్ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ వీరబ్రహ్మయ్య, డి పి ఓ ఇంఛార్జి ఖాదర్ భాష,జె డి అగ్రికల్చర్ విజయకుమార్,తదితరులుపాల్గొన్నారు


Comments