టంగుటూరు (ప్రజాఅమరావతి); పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, వంతెన పై నుండి పడ్డ 5 ఆయిల్ ట్యాంకర్ బోగీలు. ప్రకాశం జిల్లా సూరారెడ్డిపాలెం టంగుటూరుల మధ్య పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, వంతెన పై నుండి పడ్డ 5 ఆయిల్ ట్యాంకర్ బోగీలు, ఎగిసిపడుతున్న అగ్నికీలలు, సహాయక చర్యలు చేపడుతున్న బిట్రగుంట - విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు,సిబ్బంది. నాలుగు ఆయిల్ ట్యాంకర్ల బోగీలు దగ్ధం..


Comments