తెనాలి (ప్రజాఅమరావతి); స్థానిక 4 వ వార్డులోని బీసీ కాలనీలో నివసిస్తున్న సుమారు 200 మంది టీడీపీ పార్టీని వీడి వైస్సార్ సీపీ పార్టీలోకి MLA శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారి సమక్షంలో జాయిన్ ఐనారు. వారిని సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా ధరింప జేసిన MLA గారు.


Comments