విజయవాడ (ప్రజాఅమరావతి); జిల్లాలో 3,14,608 మందికి జూలై 8న ఇళ్ళ స్థలాలను అందిస్తాం .ప్రభుత్వ స్థలాలలో నివాసం ఉంటున్న 25 వేల మందికి క్రమబద్ధీకరణ 1477 లేఅవుట్లను అభివృద్ధి చేశాం అని జిల్లా కలెక్టర్ ఏ.ఎం.డి.ఇంతియాజ్ గారు విలేఖరుల సమావేశంలో వివిరించారు.


Comments