కర్నూల్ జిల్లా... 26.6.2020.. *నంద్యాలలో మెడికల్ కాలేజీ స్థల పరిశీలినకు వెళుతూ..కర్నూలు జిల్లాలో కరోనా కట్టడి చర్యలపై స్థానిక ఎస్ఏపీ క్యాంప్ బెటాలియన్ గెస్ట్ హౌస్ లో ఆర్థిక శాఖ మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్, ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, కాటసాని రామిరెడ్డి తదితర ప్రజా ప్రతినిధుల తో కలిసి జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, జేసీలు రవి పట్టన్ షెట్టి, రామసుందర్ రెడ్డి, మునిసిపల్ కమీషనర్ డీకే బాలాజీ, ట్రైనీ ఆసిస్టెంట్ కలెక్టర్ నిధి మీనా, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష చేస్తున్న ఉప ముఖ్యమంత్రి మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని)...


Comments