తిరుపతి, జూన్ 23: ఈ రోజు తిరుపతి రుయా హాస్పిటల్ లోని క్వారంటైన్ సెంటర్ నందు కోవిడ్ -19 కోలుకున్న వారిని 4 మంది ని డిశ్చార్జ్ చేయడం జరిగింది. వారి వివరాలు 1. తిరుపతి--32-- స్త్రీ, 2. కె వి బి పురం--22--మగ, 3. చిత్తూరు--52--స్త్రీ, 4.నారాయణవనం--26--మగ, వీరిని రుయా హాస్పిటల్ కవిడ్ నోడల్ ఆఫీసర్ డా.సుబ్బారావు,మెడికల్ ఆఫీసర్, మరియు పి.ఆర్.ఓ. రవికిరణ్ పాల్గొన్నారు.ప్రభుత్వం తరఫున కోవిడ్--19 రూ.2000లు ఇచ్చి డిశ్చార్జ్ చేయడం జరిగింది.


Comments