విజయవాడ (ప్రజాఅమరావతి); ముఖ్యమంత్రిగారు 108/104 వాహనాల ప్రారంభోత్సవ ఏర్పాట్లను గురువారం గౌరవ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు,శాసనసభ్యులు మల్లాది విష్ణుగారు,జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ గారు,నగర పోలీస్ కమీషనర్ బి.శ్రీనివాసులుగారు,ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాంగారు తదితరులు పరిశీలించారు.


Comments