చిత్తూర్ జిల్లా శ్రీకాళహస్తి న్యూస్ ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఈ సంవత్సరం రోజుల్లో దాదాపు 100 మందికి సుమారు 78 లక్షల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు రూపంలో పంపిణీ చేసిన MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 100 మంది లబ్ధిదారులకు అనారోగ్య కారణాలతో వైద్యం నిర్వహించుకున్న నిమిత్తం ఇన ఖర్చును ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకు వచ్చిన వెంటనే స్పందించి వారి అర్జీలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి దాదాపు 100 మందికి లబ్ధి చేకూర్చారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు అందరూ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు ఐదో దఫాగా ముఖ్యమంత్రి సహాయనిధి కింద 19 చెక్కులను పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గారి చేతులమీదుగా అందజేయడం జరిగింది, సహాయం పొందిన వాళ్లు అందరూ మీకు రుణపడి ఉంటాము అని జగన్మోహన్ రెడ్డి గారిని మేము మర్చిపోము అని ,కష్టకాలంలో మమల్ని ఆదుకుని సహాయం అందించి నందుకు ధన్యవాదాలు తెలిపారు.


Comments