తోతాపూరి మామిడి రైతులకు తీపికబురు.
*తోతాపూరి మామిడి రైతులకు తీపికబురు * - క్వింటాకు రూ.1,490 ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం - 50:50 నిష్పత్తిలో కేంద్రం, ఏపీ రాష్ట్రం మద్ధతు ధరను చెల్లించనున్నాయి - నేరుగా రైతుల ఖాతాల్లో జమ కానున్న నగదు - ఫలించిన మంత్రి అచ్చెన్నాయుడు కృషి - సీఎం చంద్రబాబు నాయుడు కి, మంత్రి అచ్చెన్నాయుడు కి…